ఇకపై బ్లడ్ టెస్టుల కోసం labకి పరిగెత్తాల్సిన పనిలేదు.. Must Watch & Share
ఏ చిన్న బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నా ల్యాబ్‌కెళ్లి అక్కడ గంటల తరబడి వెయిట్ చెయ్యడమూ, మళ్లీ రిపోర్టుల కోసం మరోసారి వెళ్లే శ్రమ లేకుండా ఈ వీడియోలో చూపించిన టెక్నిక్‌తో నేరుగా మీ ఇంటి దగ్గరే బ్లడ్ టెస్టులు, వాటి రిపోర్టులూ పొందొచ్చు. పెద్ద వయస్సు వాళ్లున్న ప్రతీ ఒక్కరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.