Header Ads

ఆ బాబా ముందు సెక్స్ చేస్తే పిల్లలు పుడతారని ఓ జంట ఆ బాబా ముందే శృంగారం లో..

ముంబై లో థానేలోని సర్వర్కర్ నగర్‌ కు చెందిన ఓ మహిళ కి పెళ్లి అయి చాలా ఏళ్ళు గడుస్తున్నా.. పిల్లలు పుట్టడం లేదని ఓ బాబాని ఆశ్రయించింది. బాబా దగ్గరకు వెళ్లి తన సమస్యను చెప్పుకుంది. దీనితో.. ఆ బాబా ఆమె భర్తతో కలసి రావాలని చెప్పాడు. ఆ మహిళ కూడా బాబా చెప్పినట్లే తన భర్తని తీసుకొని బాబా వద్దకు వచ్చింది.

అయితే బాబా వారికి చెప్పిన సమాధానంతో వారికి దిమ్మ తిరిగింది. తన ముందు శృంగారం చేస్తే పిల్లలు పుడతారని బాబా వారిని నమ్మించాడు. దీనితో బాబాని నమ్మిన ఆ జంట.. అతని ముందే శృంగారం లో పాల్గొన్నారు. కొద్దిసేపటి తర్వాత పూజ చేయాలని బయటికెళ్లాలని భర్తకు చెప్పాడు. భర్త బయటకి వెళ్లడంతో.. బాబా నిజ స్వరూపం చూపించాడు. ఆ మహిళ ని తాకుతూ.. కామవాంఛ తీర్చుకునేందుకు బాల వంతం చేసాడు. దొంగ బాబాని తప్పించుకొని వెళ్లిన ఆ మహిళ.. ఆ విషయాన్ని భర్తకి చెప్పింది. ఆ తరువాత దొంగబాబా కి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.