Header Ads

రాత్రి పూట భోజనంలో ఈ రెండు మార్పులు చేస్తే చాలు చాలా సులువుగా బరువు తగ్గచ్చు

బరువు తగ్గడం కొన్ని సందర్భలాలో చాలా సులువు అని మీకు తెలుసా ? మన ఆహార విధానాలు మరియు మన జీవనశైలి లో మనం మార్పులు చేసుకుంటే చాలా సులువుగా మనకి తెలియకుండా మనం బరువు తగ్గచ్చు మరి అదెలాగో ఇప్పుడు చూద్దాము

  1. రాత్రి పూట భోజనంలో పెరుగు బదులు మజ్జిగ తీసుకుంటే బరువు చాలా తొందరగా తగ్గుతాము, అలాగే మన పెద్దలు చెప్పిన మాట పెరుగు కన్నా మజ్జిగ శ్రేష్టం.
  2. అన్నం బదులు 3 లేదా 4 పుల్కాలు తిన్న చాలు అది మన శరీరంలో కొవ్వుని కరిగిస్తుంది
  3. పంచదార బదులు తేనే లేదా కొన్నిటిలో బెల్లం కనుక వేస్తె ఖచ్చితంగా బరువు తగ్గడమే కాకుండా మంచి ఐరన్
  4. ప్రతి రోజు పొట్టని బిగపట్టి వదలండి అలాగా ఒక 5 నిమిషాలు.
  5. రాత్రి పూట అరటి పండు తినకండి అది బరువు పెరగాడానికి కారణం అవ్వవచ్చు
  6. రోజు ఒకే సమయంలో భోజనం, ఒకే సమయంలో నిద్ర, ఒకే సమయంలో మల విసర్జన అలవాటు చేసుకోండి ఇది మీ అధిక బరువుని తెలియకుండానే తగ్గిస్తుంది.
  7. రోజు పరగడుపున నీరు కొద్దిగా త్రాగండి మంచి ఫలితాన్ని ఇస్తుంది
  8. ఒక్క 10 నిమిషాలు ఎండలో నిలబడండి మంచి విటమిన్ డి మరియు ఎముకలు పటిష్టత పెరుగుతుంది
  9. స్నానం ఒక పూట వేడి నీటితో చేస్తే అది శరీరాన్ని ఉత్తేజపరిచి బరువుని తగ్గిస్తుంది
  10. ఇంకా చివరగా పండ్ల రసాల బదులు పండ్లని తీసుకుంటే అధికబరువు చాలా వేగంగా సులువుగా తగ్గుతుంది.