కళ్ళజోడు అవసరం లేకుండా పోయిన కంటి చూపుని తిరిగితెచ్చే అద్భుతమైన కుంకుమ పువ్వు డ్రింక్ తయారీ చాలా ఈజీ
కావల్సిన పదార్థాలు:
* ఒక గ్రాము కుంకుమ పువ్వు
* ఒక గ్లాసు నీళ్లు
* ఒక స్పూన్ తేనె (టేస్ట్ కావాలనుకునేవారు కలుపుకోవాలి)
తయారీవిధానం
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఓ నిముషం పాటు స్టవ్ పై మరిగించాలి. తర్వాత చల్లబర్చి అందులో కుంకుమ పువ్వును కలపాలి. దీనిని తాగలేము అనుకునే వారు కొద్దిగా తేనె కలుపుకోవాలి. రాత్రి పడుకునే ముందు తాగాలి.
ప్రయోజనాలు:
* క్రమం తప్పకుండా చేస్తే రెండు, మూడు వారాల్లోనే కంటి చూపులో తేడా అనుభవంలోకి వస్తుంది.
* కోల్పోయిన కంటిచూపు స్థాయిని బట్టి ఇది ఎన్నిరోజులు తాగాలనేది ఆధారపడి ఉంటుంది.
* బ్లడ్ సర్క్యేలేషన్ ని మెరుగుపరుస్తుంది.
కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు నియంత్రించేందుకు ఈ డ్రింక్ దోహదపడుతుంది.
* కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మేథో శక్తి అద్భుతంగా పెరిగేందుకు కూడా పనిచేస్తుంది.