Header Ads

ఇలా చేస్తే ఆమెకు మీ మీద ఎప్పటికీ బోర్ కొట్టదు


భార్య, భర్తల మద్య శృంగారం అనేది వారి బంధంను మరింత బలపర్చుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శృంగారం అనేది కొత్తగా, సంతృప్తికరంగా ఉంటే ఆ సంసార జీవితం సంతోషంగా సాగుతుంది అనే విషయం పలు సర్వేల్లో వెళ్లడి అయ్యింది. అందుకే భార్యభర్తలు ప్రతి రోజు కూడా కొత్త శృంగారంను అనుసరించడం, కొత్తగా శృంగారంలో పాల్గొనడం చేస్తే బాగుంటుంది. అందుకే కొన్ని మార్గాలు ఇప్పటికే చర్చించడం జరిగింది. ఇప్పుడు ఊహాజనిత శృంగారం గురించి చర్చించుకుందాం. దీనినే రోల్ ప్లే సెక్స్ అంటారు. అంటే మీరు మీ పార్టనర్ ఏదో ఒక రోల్ ఊహించుకుని శృంగారం చేసుకుంటారు.

శృంగారంకు ముందు ఒక సన్నివేశాన్ని క్రియేట్‌ చేసుకుని అందులో తాము పాత్రలుగా భావిస్తూ, ఆ పాత్రల మాధిరిగా మాట్లాడుకుంటూ ఆ పాత్రల్లో లీనమై శృంగారాన్ని చేసుకుంటే బాగుంటుంది. ఆ పాత్రల పరిధిలో ఆ పాత్రలకు సంబంధించిన మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి. 
ఉదాహరణకు కాలేజ్‌ అమ్మాయి, అబ్బాయిగా నటిస్తూ, వారిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లికి ముందు రహస్యంగా వారిద్దరు కలుసుకున్నట్లుగా ఊహించుకుంటూ అందులో లీనమైపోయి శృంగారం చేసుకోవాలి. ఇలా రకరకాలుగా సన్నివేశాలను ఊహించుకుంటూ రోజు శృంగారం చేస్తే కొత్తగా అనిపిస్తుంది. మీ మీద మీ పార్టనర్ కి ఎప్పటికీ బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇదే సరైన పద్ధతి అని సెక్స్ నిపుణులు సర్వే చేసి మరీ చెపుతున్నారు.