తన భార్యకి కడుపు రావట్లేదని పక్కింటి వాడి మీద కేసు వేసాడు ఓ భర్త
సౌపోలోస్ భార్య మాజీ బ్యూటీ క్వీన్, మోడల్. తనకు పిల్లలు పుట్టరని సౌపోలోస్‌కు డాక్టర్లు చెప్పారు. భార్య కి గర్భం రావడం కోసం పక్కింటి అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు మనోడు. ఆరు నెలల్లో వారానికి మూడు రోజుల చొప్పున సెక్స్ లో కలవాలని మొత్తం డబ్భై రెండు ప్రయత్నాల్లో ఖచ్చితంగా గర్భవతిని చేయాలని కండిషన్ పెట్టాడు. డబ్బు తీసుకుని కూడా తన భార్య ని గర్భవతిని చెయ్యలేక పోయాడు అని కోపంగా కోర్టు ని ఆశ్రయించాడు.