అమ్మాయిలను పడేసేందుకు 10 సీక్రెట్లు
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనే పాటను మనం వింటుంటాం. అవునంటే కాదనులే.. కాదంటే అవుననులే అనేవి చూస్తుంటాం. అయితే ఈ ఫార్ములాను ప్రతి విషయంలో పాటిస్తే మొదటకే చెడుతుంది అనేది గ్రహించాలి. సహజంగా అమ్మాయిలు వారిలో ఉన్న మంచి లక్షణాల గురించి తమకు ఇష్టమైన వారి నోటి నుంచి వినాలనుకుంటారట. అలాంటి మాటలు వినడమంటే వారికెంతో ఇష్టమట.
చాలామంది మగవారు ఈ విషయంలో కాస్త వెనకబడి ఉంటారు. ఏముంది చెప్పడానికి అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి అమ్మాయిలో ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. వాటిని వాళ్లకు గుర్తు చేస్తుంటే చాలు.. మీపై మరింత ప్రేమ కురిపిస్తారు. ఇట్టే పడిపోతుంటారు. ఇలా అమ్మాయిలను పడేయడానికి 10 సీక్రెట్లు ఉన్నాయట అవేంటో మనం ఓసారి పరిశీలిద్దామా..
* నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు : మహిళలు కొన్ని విషయాలకు దూరంగా ఉండి అస్సలు బతకలేరు. అందులో వారిని పొగడడం లేదా అభినందించడం ఒకటి. వారు తమను అభినందనల్లో ముంచెత్తాలని కోరుకుంటారు. కాబట్టి మగవారు ఈ విషయాన్ని అస్సలు మరిచిపోవొద్దు.
* నీవే నా ఏంజిల్ : బెడ్ రూమ్ లో మహిళలు తమని గొప్పగా భావించుకుంటారట. అక్కడ ఆమెను భర్త పొగిడితే చాలా ఆనందిస్తారంట. పైకి మాత్రం ఏమి తెలియనట్లుగా ఉంటారట. అయితే చాలామంది భర్తలు ఆ సమయంలో వారికి సహకరించే వైఫ్ లను అప్రిసియేట్ చేయరట. కానీ అభినందిస్తేనే చాలా మంచిది.
* నా జీవితంలోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయివి నీవే : ఈ మాట అంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట. కానీ జీవితాంతం కూడా ఆ అబ్బాయి గుండెల్లో తనకే ఆ స్థానం ఉండాలని కోరుకుంటుంది అమ్మాయి. తన రిలేషన్ షిప్ ను కూడా ఆ అబ్బాయితో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తుంది.
* అభిప్రాయాన్ని తెలుసుకోండి : మీకు నచ్చిన కారు లేదా ఏదైనా డ్రెస్ కొనాలనుకున్న సందర్భంలో మీ భార్య అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. ఆమె ఓపినియన్ ను గౌరవించండి. ఇలా చేస్తే వారి ప్రేమను మీరు ఈజీగా పొందొచ్చు.
* నీవే నా డియరెస్ట్ ఫ్రెండ్ వి : నాకు జీవితంలో నీకన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరుంటారు.. నా కష్ట సుఖాలు అన్నీ నీతోనే చెప్పుకోవాలి కదా అనే మాటల ద్వారా మీ పార్టనర్ మీపై మరింత ప్రేమ పెంచుకుంటారు.
* ఆ సమయంలో ధైర్యం ఇవ్వాలి : చాలామంది మహిళలు పెళ్లయిన తర్వాత తాను వెంటనే తల్లి కావాలని కోరుకుంటారు. కొన్ని విషయాల్లో కాస్త భయపడతారు. ప్రెగ్నెంట్ అయ్యాక ఆమె ఎప్పుడూ భర్త భరోసాను కోరుకుంటుంది. ఆ సమయంలో భర్త ఆమెకు ధైర్యం చెబుతూ ఉండాలి.
* నీవు నా జీవితంలోకి రావడం నా అదృష్టం : ఆమె ప్రేమ కోసం మీరు ఈ మాటను మాత్రం కచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆమె మీ లైఫ్ లోకి రాకుండా ఉంటే ఇంకా మీరు సింగిల్ గానే ఉండేవారు కదా. మహిళలు ఇలా తమను అభినందించే మగవారిపై ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు. తను వచ్చిన తర్వాత నీ లైఫ్ లో నీకు వచ్చిన ప్రమోషన్స్ లేదా ఇతర అదృష్టాలను ఆమెకు చెప్పి థ్యాంక్స్ చెబితే తన గుండెలో ఇక మీ స్థానాన్ని ఎవరూ తొలగించలేరు.
* నీ మనసు ఆమెకు తెలుసు: ప్రతి భార్య తన భర్త గురించి అన్ని విషయాలు తెలుసు అనుకుంటుంది. అందువల్ల నీ మనస్సులో ఏమనుకుంటున్నావో ఆ విషయాన్ని ఆమె ముందుగానే చెబుతుంటుంది. ఆ గుణాన్ని మీరు అభినందించాలి. నీకిష్టమైన వంటకం వండినప్పుడు, నీకు నచ్చే దానిని గిఫ్ట్ గా ఇచ్చినప్పడు ఆమెను కచ్చితంగా మీరు మెచ్చుకోవాలి.
* నీవు నాతో జీవించడానికి సిద్ధమేనా? : తనకు నచ్చిన వ్యక్తి నుంచి ఈ మాట వినాలని అమ్మాయిలు ఆశిస్తారు. ఈ విషయం మీరే నేరుగా చెబితే ఆమె ఎంతో ఆనందిస్తుంది. అయితే ఈ మాటకు తగ్గట్లుగానే ఆమెతో మీరు జీవితాంతం కలిసి ఉండడానికి సిద్ధమై ఉండాలి.
* ఐ లవ్ యూ : ప్రతి మహిళ ఐలవ్యూ అనే పదానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. మీ పార్టనర్ ను మెచ్చుకుంటూ మీరు చెప్పే ఈ మాటలు మీపై ప్రేమ రెట్టింపు అయ్యేలా చేస్తాయి. సో.. ఈ రోజు నుంచే మీ లైఫ్ పార్టనర్ తో ఇలా ప్రేమగా మెలగండి. ఆమె మనస్సును దోచుకుని జీవితాన్నిసంపూర్ణం చేసుకోండి.