Header Ads

మీ గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్లతో ఏం మాట్లాడుతుందో ఎవరితో చాట్ చేస్తుందో అసలు ఫోన్ లో ఏమేమి చేస్తుందో ఈ సీక్రెట్ యాప్ ద్వారా తెలుసుకోండి


మీ ప్రియురాలు/ప్రియుడుకి తెలియకుండా వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదంటారు. అలాగే అనుమానం ఉన్న చోట ప్రేమ కూడా ఉండదంటారు. కానీ కొందరికి ఈ రెండిటిలో ఏది ఉందో తేల్చుకోలేక సతమతమవుతుంటారు. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ... రహస్యంగా ఇంకొకరితో ప్రేమాయణం నడిపిస్తూ ఉంటారు.
ఇలాంటి పరిస్థితిలోనే మీరు కుడా ఉన్నారా? మీ ప్రియురాలు/ప్రియుడు మీకు తెలియకుండా ఇంకెవరితోనో మాట్లాడుతున్నారనే అనుమానం మీలో మొదలైందా? వాళ్ళు ఎవరితో కాల్ మాట్లాడుతున్నారో, ఎవరితో చాట్ చేస్తున్నారో, వాళ్ళ ఫోన్ లో ఏం పనులు చేస్తున్నారో... వారికి తెలియకుండా ఈ సీక్రెట్ యాప్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు!
  • మీరు ఎవరి ఫోన్ నుండైతే ఈ విషయాలను రాబట్టాలనుకుంటున్నారో వారి స్మార్ట్ ఫోన్ లో ఈ స్పై యాప్ ను ఇన్స్టాల్ చెయ్యాలి. ఈ యాప్ ఐఓఎస్(iOS) మరియు ఆండ్రాయిడ్(Android) రెండిటిలోనూ పని చేస్తుంది. యాప్ కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి..
  • ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత కన్ఫిగరేషన్ లోకి వెళ్లి హైడ్ ఐకాన్ ద ట్రూత్ స్పై(Hide icon The Truth Spy) అనేది క్లిక్ చేయండి. దీన్ని మీరు హైడ్ చేయకపోతే వారి మొబైల్ లో ఎవరో కొత్త యాప్ install చేసారని వారికి తెలిసిపోతుంది. మీ బండారం బయటపడుతుంది.
  • ఈ ఐకాన్ ని దాచేసిన తర్వాత మీకు ఒక కోడ్ చూపిస్తుంది, ఉదాహరణకు #1234* అనే కోడ్ వస్తుంది. ఎప్పుడైనా ఈ యాప్ తిరిగి పొందడానికి ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది.
  • ఈ స్టెప్స్ చేసిన తర్వాత మీరు ఈ యాప్(Hide Icon The Truth Spy) పై క్లిక్ చేయండి. ఈ సైట్ లో ఆల్ ఫీచర్స్(All Features) అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకున్న సమయంలో ఇచ్చిన డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని ఫ్రీ మరియు పెయిడ్ ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో మీకు కావలసిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఆప్షన్ తగ్గట్టు మీరు రహస్యంగా మీ ప్రియురాలు/ప్రియుడుకి తెలియకుండా వారి వివరాలు తెలుసుకోవచ్చు. యాప్ కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి..