Header Ads

స్నానం చేసే నీటిలో దీనిని ఓ రెండు చెంచాలు కలిపి చూడండి.. మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి


స్నానానికి వేడి నీళ్లు రెడీ చేసుకున్నారా? అయితే అందులో ఒక స్పూన్ ఎప్సం సాల్ట్ ను(Epsom salt) వేసి ఓ రెండు నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది.

ఎప్సం సాల్ట్ - ఒక కప్పుడు ఎప్సం సాల్ట్ ని స్నానపు నీటిలో వేస్తె నొప్పిగా ఉన్న కండరాలు ఉపశమనం పొందుతాయి. ఎప్సం సాల్ట్ లో ఉండే మగ్నీసియం శాతం వల్ల నొప్పుల్ని తగ్గించి కండరాలను ఉత్తేజితం చేస్తాయి. ఇవి ఏంతో ప్రాముఖ్యత చెందినవి. స్నానపు నీటిలో వీటిని వాడితే వ్యర్ధ పదార్ధాలని బయటకి పంపించి పొట్టని ఫ్లాట్ గా చేస్తాయి.


ఎప్సం సాల్ట్ లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం అణువులు.. వేడి నీళ్లలో త్వరగా కరిగిపోతాయి. ఇలా కరిగిన మెగ్నీషియం ఐయాన్స్ శరీరంలోని కొన్ని ప్రాంతాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎప్సం సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల అలసిన మీ దేహం ఒక్కసారిగా తేలికవుతుంది.

కీళ్లనొప్పులు, నరాల బెణుకులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి .చర్మంపై మృత కణాలను తొలగించి ఎల్లప్పుడూ చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. యంగ్ గా కనపడటానికి ఈ ఎప్సం సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది. మన సెలెబ్రిటీలు యంగ్ గా కనపడడానికి ప్రధానంగా ఇదే వాడతారు. దీని ఖరీదు కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది క్వాలిటీ బట్టి ఒక కేజీ ఎప్సం సాల్ట్ సుమారు 300 - 500 రూపాయల వరకు ఉంటుంది. ఒక కేజీ నెలంతా సరిపోతుంది.