లాస్య మెడలో మూడు ముళ్లు
యాంకర్ లాస్య పెళ్లి గ్రాండ్ గా జరిగింది. బంధు, మిత్రుల మధ్య… సందడిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది లాస్య – మంజునాథ్ ల జంట. బెంగుళూరుకు చెందిన మంజునాథ్ తో గత నెల 29న లాస్య నిశ్చితార్థం జరిగింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ… దానికి సంబంధించిన ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది లాస్య. ఇప్పుడు పెళ్లి వీడియోలు కూడా హడావుడి లేకుండా… సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.