Header Ads

పొట్టిగా ఉన్న అమ్మాయి దొరకడం ఎంత అదృష్టం తెలుసా..


నిజానికి చాలా మందికి ప్రభాస్ అంత హైట్ ఉన్న మొగుడు కావాలని అమ్మాయిలకి, దీపికా అంత హైట్ ఉన్న గర్ల్ ఫ్రెండ్ కావాలని అబ్బాయిలకి సహాజంగా ఉంటుంది. కానీ పొడుగ్గా నాజుగ్గా ఉండేఅమ్మాయిల కంటే.. పొట్టిగా ఉండే అమ్మాయిలే చాలా బాగుంటారంట, వారి వల్లే అబ్బాయిలకు మేలంట ఎలానో మీరే చూడండి.

బల్ల గుద్ది చెప్పొచ్చు పొట్టిగా ఉంటే అమ్మాయిలు చాలా సెక్సీగా, క్యూట్ గా ఉంటారు. పొట్టిగా ఉంటే అమ్మాయిలు కొప్పడినా.. నవ్వినా చాలా adorable గా ఉంటారు. సెక్సీగా కూడా ఉంటారు.

పొట్టిగా ఉన్న అమ్మాయిల్లో వయసు పెరుగుదల కనబడదు. వాళ్లు 26కి వచ్చినా.. ఇంకా 17లో ఉన్నట్టే ఉంటారు. వారి ఏజ్ పెరగదు.

పొట్టిగా ఉండే అమ్మాయిలు చిన్నపిల్లల్లా ఫీల్ అవుతారు. షాపింగ్ చేస్తే కిడ్స్ చేసినట్టుగా చేస్తారు. మనీ సేవ్ అవుతుంది అక్కడ .

పొట్టిగా ఉండే అమ్మాయిలను ఒక్కసారి ప్రేమిస్తే.. జీవితాంత మీతోనే ఉంటారు. మిమ్మల్ని విడిచివెళ్లరు. అంత ప్రేమ ఉంటుంది వారిలో.

వాళ్లు తినే పుడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పుడ్ విషయంలో ఇబ్బందులు పెట్టరు. తిండి విషయంలో లిమిట్ గా ఉంటారు. సో పైసా సేవ్.

పొట్టిగా ఉన్న అమ్మాయిలను కిస్ చేస్తే భలే రంజుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు హైట్ గా ఉన్న అబ్బాయిలను కిస్ చేయాలంటే.. కాలి వేళ్లపై నిలబడి కిస్ చేస్తారు. అలా చేయటంలో ఉన్న అనుభూతే వేరు సుమా.
డ్రెసింగ్ దగ్గర పెద్ద గొడవుండదు. తను ముందు మేకప్ వేసుకుంటే మీరు హ్యాపీగా వెనక నుంచి తల దువ్వుకుని వెళ్లి పోవచ్చు.

చెప్పుల విషయంలో హై హీల్స్ వేస్తే సెక్సీగా ఉంటారు అమ్మాయిలు. షార్ట్ గర్ల్స్ హై హీల్స్ వేయటంలో ఇబ్బంది ఏమీ లేదు. హ్యాపీగా హీల్స్ వేసుకోవచ్చు.

పొట్టిగా ఉంటే అమ్మాయిలను ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఈజీగా ఎత్తుకోవచ్చు. బీచ్ లో సరదా అలా ఆడుకోవచ్చు.
పొట్టిగా ఉండే అమ్మాయిలను కిస్ చేసే అనుభూతి మరో అమ్మాయిలో కనిపించదు. ఎందుకంటే పొట్టిగా ఉన్న అమ్మాయిలు కరెక్టుగా మన గుండె దగ్గరకి వస్తారు. అప్పుడు మగవాళ్లు అమ్మాయి forehead పై ముద్దు ఇవ్వచ్చు. ఆ ముద్దుకున్న స్పెషాలిటీ వేరు. సో పొట్టి వాళ్లను లవ్ చేయండి.. ఆనందంగా ఉండండి..