Header Ads

పెద్ద నోట్ల రద్దు విషయంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అద్దిరిపోయే 2 ప్రశ్నలు.. ఇంత సూటిగా మాట్లాడే వ్యక్తి కాబట్టే మోడీ ఆపాయిమెంట్ ఇవ్వట్లేదేమో ?


ఒకటవ ప్రశ్న- చాలా ప్లానింగ్ తో పెద్ద నోట్లను రద్దు చేసామని చెప్పుకుంటున్న వాళ్ళకి నోట్లు రద్దు చేయడానికి కనీసం 10, 15 రోజుల ముందు నుంచీ అన్ని ఏటీఎంలలో 1000, 500 నోట్లు పెట్టడం మానేసి 100 రూపాయల నోట్లు పెడితే జనాలు చిల్లర కోసం ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఆలోచన రాలేదా ? ఎందుకంటే ఆర్ బి ఐ కానీ ఆర్ధిక మంత్రి కానీ 100 నోట్లు సరిపడా ఉన్నాయి అన్నారు.

రెండవ ప్రశ్న- 6 నెలల నుంచి మైసూరు ప్రెస్ లో కొత్త నోట్లు ముద్రిస్తున్నామని చెప్తున్నారు కదా... మరి రెండు నెలల క్రితం (6/9/2016 న) గవర్నర్ గా నియమించబడిన ఉర్జిత్ అనే పేరు ఆ నోట్ల మీద ఎలా ముద్రించారు....?