10 వేల ఉద్యోగాలు – నవంబర్ 5న హైదరాబాద్‌లో అతి పెద్ద జాబ్ మేళా. నిరుద్యోగులందరికి తెలిసేలా షేర్ చేయండి.
విద్యార్థులలో నైపుణ్యం, టాకింగ్ పవర్ ఇంప్రూమెంట్ కోసం దేశంలోనే మొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేసుకున్ననిరుద్యోగులకు రెండు రోజుల ముందు(నవంబర్ 3, 4) నుంచి ఆప్టిట్యూడ్, కమ్యునికేషన్స్, టెక్నికల్ స్కిల్స్ పై ప్రీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నామని ప్రకటించింది. దీనికోసం అభ్యర్ధులు ఎలాంటి ఫీజు చెల్లించక్కర్లేదు..
పూర్తి వివరాలు :
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 10వేలు
మేళా తేదీలు: నవంబర్ 5 (ఇంటర్వ్యూలు) 2016
సమయం: ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు
అర్హత : ఐటీ, బీటెక్, బిజినెస్, కామర్స్ డిగ్రీ అభ్యర్ధులు
వేదిక: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ(KPRIT), ఘట్ కేసర్, మేడ్జల్ జిల్లా, హైదరాబాద్, తెలంగాణ
కంపెనీలు: రిలయెన్స్ జియో, ఫ్లిప్ కార్ట్, కార్వే, హెటిరో, యోమా, విద్యాయుగ్, యాంజెల్ బ్రోకింగ్, బీటీఎక్స్..etc (25+ కంపెనీలు)
ప్రీ ట్రైనింగ్ డేట్స్ : నవంబర్ 3, 4
రిజిస్ట్రేషన్స్ కోసం సందర్శించవలసిన వెబ్ సైట్ http://www.10000jobmela.com/
