ఆమె 12 రోజుల పాటు కేవలం అరటి పండ్లనే ఆహారంగా తీసుకుంది..! తరువాత ఏం జరిగిందో తెలుసా..?
యూలియా అనే మహిళ ఏకంగా 12 రోజుల పాటు రోజూ 3 పూటలా కేవలం అరటి పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంది. దాని తర్వాత ఆమె దేహంలో జరిగిన పరిణామాలను తెలియజేసింది.
- 12 రోజుల పాటు నిత్యం అరటి పండ్లను అరటి పండ్లను తినడం వల్ల యూలియా శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోయాయట.
- నిత్యం చేసే పనుల్లో ఆమెకు చురుకుదనం పెరిగిందట. ఏ పనిపైనైనా ఏకాగ్రతతో దృష్టి పెట్టే శక్తి వచ్చిందట. మనస్సు ప్రశాంతంగా అయిపోయిందట. మెదడు చురుగ్గా పనిచేస్తోందట.
- రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉంటోందట. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి పని చేసినా నీరసం, నిస్సత్తువ అనిపించడం లేదట.
- చర్మం ఇంతకు ముందు కన్నా మరింత కాంతివంతంగా, మృదువుగా మారిపోయిందట.
- ఎంత ఎత్తు ఉన్న పర్వతాలకైనా సులభంగా ఎక్కేయగలుగుతుందట.
- శరీరంలోని అన్ని అవయవాలు మరింత ఫ్లెక్సిబుల్‌గా మారిపోయాయట.
- ఇంతకు ముందు కన్నా ఆమె బరువులో చెప్పుకోదగిన మార్పు వచ్చిందట.
