Header Ads

పరగడుపున కేవలం ఒక గ్లాసు ఇది తాగితే చాలు.. 35 రోజుల్లో శరీరంలో ఫ్యాట్.. ముఖ్యంగా పొట్ట దగ్గర ఫ్యాట్ పూర్తిగా తగ్గిపోతుంది.

ఇది చాలా పవర్ ఫుల్ ఫ్యాట్ కరిగించే టానిక్. టానిక్ అంటే.. ఎలా ఉంటుందో అనుకోకండి. చాలా సింపుల్ గా, టేస్టీగా మీరే చేసుకునే అద్భుతమైన డ్రింక్ ఇది. దీన్ని తాగారంటే.. బెల్లీ ఫ్యాట్ కరగడమే కాదు.. డయాబెటిస్, హార్ట్ డిసీజ్ లను దూరంగా ఉంచుతుంది.

ఉదయాన్నే పరగడుపున కేవలం ఒక గ్లాసు ఇది తాగితే చాలు.. శరీరంలో ఫ్యాట్.. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలను అందిస్తుంది. మరి ఈ డ్రింక్ లో ముఖ్యమైన పదార్థం ఏంటో తెలుసా ? కీరదోసకాయ మరియు కొబ్బరి నీళ్లు. కొబ్బరినీళ్లలో కీరదోసకాయ కలిపి తీసుకుంటే 5 వారాల్లో పొట్ట తగ్గిపోతుంది.

ఎలా తీసుకోవాలి:- ఒక కీరదోసని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి ఒక లీటర్ నీళ్ళలో వేసి రాత్రంతా నాన బెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ కీరదోస నీళ్లలో ఒక గ్లాస్ కొబ్బరినీళ్లు కలిపి తాగాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా 5 వారాల్లో మీ వంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది.