Header Ads

మా ఆయనకు విపరీతమైన కోరికలు.. ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే అంటాడు.. ఒక్కోసారి తెల్లవారుజామునే మొదలు.. భరించలేకపోతున్న ఏం చేయాలి ?


                   [ ప్రశ్న - జవాబు శీర్షికకు స్వాగతం ]
ప్రశ్న : 
మా పెళ్లి అయ్యి రెండున్నర సంవత్సరాలు అయ్యింది. ఇంకా మాకు పిల్లలు లేరు. మా ఆయనకు శృంగార కోర్కెలు ఎక్కువ. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు నన్ను బెడ్‌ రూంలోకి లాక్కెళుతాడు. కొన్ని సార్లు నాకు ఇష్టం లేకపోయినా కూడా శృంగారం చేసి తన కోర్కె తీర్చుకుంటాడు. శృంగారం అంటే రాత్రి చేసుకోవాలనేది నా అభిప్రాయం. కాని ఆయన మాత్రం మూడ్‌ వచ్చినప్పుడు శృంగారం చేసుకోవాలి తప్ప టైం చూడవద్దని అంటూ ఉంటాడు. ఆయనతో పడలేక పోతున్నా. ఒక్కోసారి ఆయన శృంగార కోర్కెలతో తెల్లవారుజామునే 4 - 5 గంటల మధ్య లేచి తన కోర్కెలు తీర్చుకుంటాడు. ఆయన పద్దతి ఎలా మార్చాలి ?(స్వాతి , వైజాగ్ ) 

సెక్స్ స్పెషలిస్ట్ సలహా :-
మారాల్సింది మీ ఆయన కాదు, మీరు మారాలి, మీ పద్దతి, మీ ఆలోచన మారాలి. శృంగారం అనేది రాత్రి సమయంలో మాత్రమే చేసుకోవాలి అనే మీ రూల్ ఏమి లేదు మొదట దాన్ని పక్కకు పెట్టండి. శృంగారంను మీ ఆయన అన్నట్లుగా ఎప్పుడు కోరిక కలిగితే అప్పుడు చేసుకోవచ్చు. అన్ని సమయాల్లో కూడా శృంగారం మంచి పద్దతి కాదు కాని, పని లేనప్పుడు తప్పకుండా శృంగారంలో పాల్గొనవచ్చు. రాత్రి సమయంలో శృంగారంలో పాల్గొనాలని ఎవరు చెప్పలేదు, అలా చెప్పడం కూడా తప్పు. ఉదయాన్నే మీ ఆయన శృంగారం చేస్తాడు అని చెప్పారు. అది ఎంత మంచిదో తెలిస్తే షాక్‌ అవుతారు. ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోజు అంతా కూడా మానసిక ఉల్లాసంతో ఉండవచ్చు. అందుకే శృంగారంలో ఆనందాన్ని పొందకుండా సమయం సందర్బం అంటూ మాటలు చెప్పకండి. మీ ఆయనకు పూర్తిగా సహకరించి ఇద్దరు కూడా సుఖపడండి.