Header Ads

బ్యాంక్ బ్యాలెన్స్ ఒక మిస్డ్ కాల్ దూరం! అన్ని బ్యాంకుల ‘బ్యాలెన్స్ ఎంక్వయిరీ నెంబర్స్’


ఒకప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే పాస్ బుక్ ను తిరగేసేవారు. లేదా స్వయానా బ్యాంకుకి వెళ్లి తెలుసుకునేవారు. కాని కాలంతో పాటు అన్ని మారిపోయాయి.. బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి కేవలం ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు. SMS ద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ క్షణాల్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చి చేరుతుంది. దీన్నే -మిస్డ్ కాల్ బ్యాలెన్స్ ఎంక్వయిరీ- అంటారు.

ఈ పోస్టులో మీ కావలసిన మరియు ప్రముఖ బ్యాంకు వారి మిస్డ్ కాల్ బ్యాలెన్స్ ఎంక్వయిరీ నెంబర్స్ ని తెలుసుకోవచ్చు.

Andhra Bank - మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి 09223011300 నెంబర్ కు ఫోన్ చేయగానే కాల్ కట్ అయిపోతుంది. వెంటనే మీ ఫోన్ కు SMS ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది.

State Bank of India - 1800112211 లేదా 18004253800. ఒకవేళ ఈ రెండు నెంబర్ లు పని చేయకపోతే. SBI Quick Services కు రిజిస్టర్ అవ్వండి. REG<space>your account number టైపు చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి 09223488888 నెంబర్ కి SMS చేయండి. రిజిస్టర్ అయిన తర్వాత... బ్యాలెన్స్ కోసం 09223766666 నెంబర్ కు అలాగే మినీ స్టేట్మెంట్ కోసం 09223866666 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Canara Bank - బ్యాలెన్స్ కోసం 09015483483 నెంబర్ కు అలాగే మినీ స్టేట్మెంట్ కోసం 09015734734 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Axis Bank - బ్యాలెన్స్ కోసం 18004195959 నెంబర్ కు అలాగే మినీ స్టేట్మెంట్ కోసం 18004196969 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Allahabad Bank - బ్యాలెన్స్ కోసం 09224150150 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Bank of Baroda - బ్యాలెన్స్ కోసం 09223011311 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Bharathiya Mahila Bank - బ్యాలెన్స్ కోసం 09212438888 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Dhanlaxmi Bank - బ్యాలెన్స్ కోసం 08067747700 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

IDBI Bank - బ్యాలెన్స్ కోసం 18008431122 నెంబర్ కు అలాగే మినీ స్టేట్మెంట్ కోసం 18008431133 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Kotak Mahindra Bank - బ్యాలెన్స్ కోసం 18002740110 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Syndicate Bank - బ్యాలెన్స్ కోసం 09664552255 లేదా 08067006979 నెంబర్స్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Punjab National Bank - బ్యాలెన్స్ కోసం 18001802222 లేదా 01202490000 నెంబర్స్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

ICICI Bank - బ్యాలెన్స్ కోసం 02230256767 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

HDFC Bank - బ్యాలెన్స్ కోసం 18002703333 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Bank of India - బ్యాలెన్స్ కోసం 09015135135 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Central Bank of India - బ్యాలెన్స్ కోసం 09222250000 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Karnataka Bank - బ్యాలెన్స్ కోసం 18004251445 నెంబర్ కు అలాగే మినీ స్టేట్మెంట్ కోసం 18004251446 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Indian Bank - బ్యాలెన్స్ కోసం 09289592895 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Union Bank of India - బ్యాలెన్స్ కోసం 09223008586 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

UCO Bank - బ్యాలెన్స్ కోసం 09278792787 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Vijaya Bank - బ్యాలెన్స్ కోసం 18002665555 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

YES Bank - బ్యాలెన్స్ కోసం 09223920000 నెంబర్ కు అలాగే మినీ స్టేట్మెంట్ కోసం 09223921111 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Karur Vysya Bank - బ్యాలెన్స్ కోసం 09266292666 నెంబర్ కు అలాగే మినీ స్టేట్మెంట్ కోసం 09266292665 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Federal Bank - బ్యాలెన్స్ కోసం 04442220004 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Indian Overseas Bank - బ్యాలెన్స్ కోసం 04442220004 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

South Indian bank - బ్యాలెన్స్ కోసం 09223008488 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Saraswat Bank - బ్యాలెన్స్ కోసం 9223040000 నెంబర్ కు అలాగే మినీ స్టేట్మెంట్ కోసం 9223501111 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Corporation Bank - బ్యాలెన్స్ కోసం 09268892688 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Punjab Sind Bank - బ్యాలెన్స్ కోసం 1800221908 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

SBH - బ్యాలెన్స్ కోసం 09223766666 నెంబర్ కు అలాగే మినీ స్టేట్మెంట్ కోసం 09223866666 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

State Bank of Patiala - బ్యాలెన్స్ కోసం 09223766666 నెంబర్ కు అలాగే మినీ స్టేట్మెంట్ కోసం 09223866666 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

State Bank of Travancore - బ్యాలెన్స్ కోసం 09223766666 నెంబర్ కు అలాగే మినీ స్టేట్మెంట్ కోసం 09223866666 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

State Bank of Mysore - బ్యాలెన్స్ కోసం 092