భార్యకు మత్తు బిళ్లలిచ్చి స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు... మత్తులో ఉన్న ఆమెను భర్త స్నేహితుడు
పందెంలో భార్యను ఓడిపోయి తన ఫ్రెండ్ కి అప్పచెప్పేశాడు. అయితే ఆమె మల్లి తిరిగొచ్చేసింది. తనను కోరి మళ్లీ తిరిగొచ్చిన మాజీ భార్యకు మత్తు బిళ్లలిచ్చి స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. మత్తులో ఉన్న ఆమెను అత్యంత అమానుషంగా ఆ భర్త స్నేహితుడు అత్యాచారం చేశాడు.
తీరా ఆమె స్పృహలోకి వచ్చేసరికి మంచంపై నగ్నంగా ఉండటం చూసి కన్నీరుమున్నీరైంది. పోలీసులకు చెబితే రేప్ వీడియోను నెట్లో పెడతామని భర్త, అతని స్నేహితుడు బెదిరించారు. ఆమె వయసు 45 సంవత్సరాలు. భర్త వయసు 50 సంవత్సరాలు. ఏవో మనస్పర్థల కారణంగా 8 నెలల క్రితం విడిపోయారు. తిరిగి తనను వెతుక్కుంటూ వచ్చిన భార్యను పందెంలో ఓడిపోయినందుకు ప్రతిఫలంగా స్నేహితుడి పడక గదిలోకి పంపాడు ఈ ప్రబుద్ధుడు. తనకు జరిగిన అన్యాయంపై బాధిత మహిళ పోలీసులుకు, ముస్లిం పౌర హక్కుల వేదికకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ భర్త బాగోతం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లోని జైపూర్లో ఈ ఘటన జరిగింది