Header Ads

అలా ఉన్న పాప… ఇలా అయ్యింది. అంతా అమ్మ చేసిన మ్యాజిక్... మరి ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా ? షేర్ చేయండి


అందంగా కనపడడం కోసం రకరకాల కాస్మెటిక్స్ వాడేస్తూ, బ్యూటీపార్లర్ లకు వేలకి వేలు ఖర్చు పెడతాం.. ఆఖరికి చిన్నపిల్లలకి కూడా రకరకాల సబ్బులు, క్రీములు, పౌడర్స్ మార్కెట్ లలో దొరుకుతున్నాయి.. కెమికల్స్ కలిపిన క్రీములు వాడడం వల్ల పిల్లల లేత చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఇంటి వద్దే చాలా సింపుల్ గా తయారుచేసుకుని మన పిల్లల రంగు మార్చే చిట్కా ఇది.

పెసలు, పసుపు, పాలమీగడ…
పెసలు పిండిగా పట్టించాలి. ఒక చిన్న గిన్నెలోకి చెంచాడు పెసరపిండి, కొంచెం పసుపు, పాలమీగడ తీస్కుని ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ప్రతిరోజు చంటిపిల్లలకు స్నానం పోసే ముందు సున్నిపిండిలాగా రుద్ది స్నానం చేయించాలి .. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.. ఎటువంటి రసాయనాలు కలవవు.. మన పిల్లలకు స్వయంగా మనమే తయారు చేసామన్న తృప్తి ఉంటుంది. ట్రై చేసి చూడండి .. రిజల్ట్ చూసి మీరే షాకవుతారు.