ఇలా చేస్తే అమ్మాయి కన్య అని తెలుసుకోవచ్చు
పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు తనకు కాబోయే అమ్మాయి కన్యో కాదో తెలుసుకోవాలని అనుకుంటారు . దీనికోసం వాళ్ళు వైద్య పరీక్షలు ఆ అమ్మాయికి చేయించలేరు. మరి అబ్బాయిలు వారికున్న సందేహాలను నిర్దారించుకోవటం ఎలా ?
సాధారణంగా యువతీ యోనీలో ఉండే కన్నెపొర చాలా పలుచగా ఉంటుంది. ఇది తొలి సంభోగంలోనే చింది రక్తం వస్తుంది. శోభనం రాత్రి రక్తం వస్తే పెళ్లిచేసుకున్న యువతీ కన్య అని బ్లీడింగ్ రాకుంటే కన్య కాదని అనుకోవటం ఒక మూఢనమ్మకమే. అత్యంత పలుచగా ఉండే కన్నెపొర సైకిల్ తొక్కేటప్పుడు, ఆటలాడే సమయంలోనూ, పరిగెత్తేటప్పుడు చిందిపోవడం జరుగుతుంది. అందువల్ల కన్నెపొర అనేది కన్నెత్వానికి సంకేతం కాదు. వైద్య పరీక్షలకంటే ఆ అమ్మాయిని మాటల్లోకి దించి ఆమె నుంచి రాబట్టుకోవడం తప్పవేరే మార్గం లేదు.