Header Ads

ఎంత మగాడైనా ఆడ దాన్ని సుఖపెట్టాలంటే ఇది చేయాల్సిందే

శృంగారం అంటే ఆదరాబాదరగా చేసేది కాదు. దానికో పద్ధతి ఉంటుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిల్ని సంతృప్తిపరచాలంటే బెడ్ రూమ్ లో చాలా చాకచక్యంగా వ్వహరించాలి మగవారు. లేదంటే ఆమెకి భాగస్వామి మీద కాని, పూర్తిగా శృంగారం మీద కాని అనాసక్తి పుడుతుంది. అమెరికాలో జరిగిన ఒక చిన్న సర్వే ప్రకారం, 98 శాతం మహిళలు శృంగారంలో ఫొర్ ప్లే ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నారు.
అంటే ముద్దు చేయనిదే, ముద్దుల్లో ముంచనిదే మహిళామణులకి శృంగారంలో అసలైన మజా దొరకట్లేదు అన్నమాట. ఈ అభిప్రాయాన్ని సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. యోని, అంగ ప్రవేశానికి పూర్తిగా సిద్ధం కావాలంటే ఫోర్ ప్లే టెక్నిక్ ని మించిన మార్గం లేదు. భయం వల్లో, మొహమాటం వల్లో, చాలామంది అమ్మాయిలు వెంటనే అంగప్రవేశానికి సిద్ధపడరు. భయాన్ని పోగొట్టడానికి, అతడి కౌగిట్లో ఉన్న వెచ్చదనం ఆమెకి తెలియాలంటే ఫోర్ ప్లే కంపల్సరి.

ఫోర్ ప్లే కోసమే శృంగారం చేసే మహిళలు కూడా ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి, మగువని ముద్దుముద్దగా, ముద్దులతో ముగ్గులోకి లాగాలి మగవారు. అప్పుడే ఇరువైపుల నుంచి బెడ్ రూమ్ లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలా కాకుండా ఫోర్స్, రఫ్ సెక్స్ మీదే ఆధారపడితే, శృంగార జీవితం తక్కువ సమయంలోనే ముగిసిపోతుంది.